Random Video

Ponnala Lakshmaiah కు అవమానం జరిగింది.. అందుకే BRS లోకి ఆహ్వానిస్తున్నా..| Telugu OneIndia

2023-10-14 2 Dailymotion


After senior leader Ponnala Lakshmaiah resigned from the Congress party, Telangana politics suddenly heated up. Minister KTR reached Ponnala's residence and invited him to the rose party. On this occasion, Minister KTR held discussions with Ponnala Lakshmaiya for about 40 minutes | సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పొన్నాల నివాసానికి మంత్రి కేటీఆర్ చేరుకుని ఆయనను గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్బంగా పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి కేటీఆర్ సుమారు 40నిమిషాలు చర్చలు జరిపారు.


#PonnalaLakshmaiah
#COngress
#Telangana
#BJP
#BRS
#KTR
#CMkcr